పదేళ్లలో 152 పేపర్ లీకులు: రాహుల్
నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమైనా ఒక్కరికీ శిక్ష పడలేదని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలని కోరారు
Login
Comments (0)