జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నజోమి ఒకుహర గాయంతో వైదొలగడంతో సింధు ముందంజ వేసింది. 2023 తర్వాత సూపర్ 750 టోర్నీలో సెమీస్ చేరడం సింధుకు ఇదే తొలిసారి. సెమీఫైనల్లో చైనా షట్లర్ చెన్ యుఫేయ్తో ఆమె తలపడనుంది.
Login
Comments (0)