తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి కేంద్ర అనుమతి
తిరుమల: తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక అనుమతి ఇచ్చిందని తెలిపారు. రేణిగుంట సమీపంలో ఇప్పటికే స్థలం, భవనం లభించాయని, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
Login
Comments (0)