ఏపీలో ఈవీ పెట్టుబడులకు కియాకు లోకేష్ ఆహ్వానం
దక్షిణ కొరియాలో కియా మోటార్స్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్, ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు విస్తరించాలని కోరారు. విశాఖలో సీకేడీ అసెంబ్లీ, ఎగుమతి కేంద్రంతో పాటు ఈవీ కాంపోనెంట్లు, పవర్ట్రెయిన్ టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటును ప్రతిపాదించారు.
Login
Comments (0)