మంత్రి కొండా సురేఖను తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్కు సిఫార్సు పంపారు. తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నెల్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్పర్సన్గా మాజీ ఎంపీ జి. సుధారాణిని నియమించారు.
Don’t receive OTP? Resend