డెస్క్: హెచ్-1బీ వీసాల జారీకి కొత్త నిబంధనలతో అమెరికన్ టెక్ కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ లోనే భారీ కార్యాలయాల్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నాయి. ఇందులోభాగంగానే బెంగళూరులో భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో 20వేల మంది ఉద్యోగుల కోసం గూగుల్ భారీ క్యాంపస్‌ను సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ కథనం పేర్కొంది.
Don’t receive OTP? Resend