ఫార్ములా ఈ-కార్ కేసు విచారణకు కెటిఆర్
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్‌కు మద్దతుగా బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో కోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
Login
Comments (0)