దుబాయ్ భారత కాన్సులేట్‌కు మూడు రోజుల విరామం
దుబాయ్‌లో రహదారి నిర్వహణ పనుల కారణంగా భారత కాన్సులేట్ సముదాయం జూలై 17 నుంచి 19 వరకు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు భారత కాన్సులేట్ ప్రకటించింది. ఈ మూడు రోజుల పాటు కాన్సులేట్‌లో పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించింది. అత్యవసర సేవలకు సంబంధించి ప్రత్యేక సమాచారం కోసం అధికారిక ప్రకటనలను పరిశీలించాలని సూచించింది.
Login
Comments (0)