ప్రభుత్వ బడిలో కొడుకుని చేర్పించిన కలెక్టర్
పార్వతీపురం: జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తన కుమారుడు ఎన్.క్రిష్ ధరణ్రెడ్డిని ప్రభుత్వ బడిలో చేర్పించారు. ఈ విద్యార్థి విజయవాడలోని పడమట జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదోతరగతి పూర్తిచేశాడు. ఇప్పుడు పార్వతీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో పదోతరగతిలో చేర్పించారు.
Login
Comments (1)
amarnath
1 months agogreat