కాలిఫోర్నియా ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ వాణీనగర్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. విశ్రాంత ఏసీటీఓ షేక్ అబ్దుల్ సయీద్ కుమారుడు షేక్ అబ్దుల్ నవీద్ కుటుంబం ఈ ప్రమాదానికి గురైంది. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ పరామర్శించి, కుటుంబ సభ్యులకు అమెరికా వెళ్లేందుకు తాత్కాలిక వీసా మంజూరు చేయాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను కోరారు.
Login
Comments (0)