రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్లు, రూట్లవివరాలివే..
సాధారణంగావేసవిలోట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్కూల్ పిల్లలకు సెలవులు ఇవ్వటంతో చాలా
మంది సొంతూళ్లకు వెళ్తుంటారు. అలాగే తీర్థయాత్రలు చేవారు కూడా వేసవిలోనే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటూరు. దీంతో ప్రయాణికులతో
ట్రైన్లు కిటకిటలాడుతుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రయాణికులకు గుడ్న్యూస్
చెప్పారు. సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వేసవి స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేశారు.
Comments (0)