వల్లభభాయి “రన్ ఫర్ యూనిటీ”లో పాల్గొన్న చిరంజీవి
హైదరాబాద్: సర్దార్ వల్లభభాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం పీవీ ఎన్ఆర్ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజాలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం జరిగింది. ఈ పరుగులో సినీ నటుడు కె.చిరంజీవి ముందుండి నడిపించారు. 5,000 మందికి పైగా పౌరులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నగర పోలీసు పరిధిలోని ఏడు జోన్లలో సమాంతరంగా నిర్వహించిన ఈ కార్యక్రమం జాతీయ ఏకత, సమగ్రతకు ప్రతీకగా నిలిచింది.
Login
Comments (0)