ఇరాన్‌పై అమెరికా కొత్త వ్యూహం?
వాషింగ్టన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిచువేషన్ రూమ్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇరాన్‌పై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం, అణు కార్యక్రమానికి కీలకంగా భావిస్తున్న పికాక్స్ పర్వతంపై దాడి వంటి అంశాలపై చర్చించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ అంశాలపై అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Login
Comments (0)