తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆధునికీకరించారు. టీసీఎస్ సంస్థ రూ.145 కోట్ల విరాళంతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో పనులు చేపట్టింది. 3డీ, 7డీ సాంకేతికతలతో టీసీఎస్ 14, మ్యాప్ సిస్టమ్స్ 5 కలిపి మొత్తం 19 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఆధునికీకరించిన మ్యూజియాన్ని సెప్టెంబరు 15న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Don’t receive OTP? Resend