పుట్టిన రోజునే అమెరికాలో యువ ఇంజనీర్ మృతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ యువ ఇంజనీర్ గన్ను నిత్యానందరెడ్డి (24) చికిత్స పొందుతూ తన పుట్టిన రోజునే కన్నుమూశాడు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన ఆయన మూడేళ్ల క్రితం ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లి, ప్రస్తుతం డెట్రాయిట్లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గత శనివారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Login
Comments (0)