తెలంగాణలోని కుమురం భీం జిల్లా: రెబ్బెనలో మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో 65 ఏళ్ల వృద్ధుడు మాసండి సోమయ్యను ఓ వ్యక్తి పట్టపగలే గొడ్డలితో నరికి హత్య చేశాడు. మెడపై దాడి చేసి తల, మొండెం వేరు చేసిన అనంతరం నిందితుడు పరారయ్యాడు. సిర్పూర్(టి) రైల్వే స్టేషన్లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Don’t receive OTP? Resend