ఎస్సీ విద్యార్థులకు మూడు ఎక్స్లెన్స్ సెంటర్లు
అమరావతి: ఎస్సీ విద్యార్థులకు ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ, నీట్ శిక్షణ అందించేందుకు విశాఖ, అమరావతి, నెల్లూరు జిల్లాల్లో మూడు రెసిడెన్షియల్ ఎక్స్లెన్స్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఒక్కో కేంద్రంలో 600 మందికి ప్రవేశాలు కల్పించనుండగా, కోచింగ్కు అయ్యే రూ.3.9 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరించనుంది.
Login
Comments (0)