మనవడికి పూరీలు చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడితో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మనవడు కోరడంతో స్వయంగా పూరీలు తయారు చేసినట్లు తెలిపారు. ప్రజా జీవితంలోని బిజీ షెడ్యూల్ మధ్య కుటుంబంతో గడిపిన ఈ క్షణాలు మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
Login
Comments (0)