సీజేపీ ‘చలో పార్లమెంట్’ ఆందోళనల అనంతరం ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టుతో ఆర్ఏఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సోనియా సెహ్రావత్ వివాదంలో నిలిచారు. నిరసనలకు సంబంధించిన స్టోరీని ఆమె తర్వాత తొలగించారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నిబంధనల ఉల్లంఘనపై సీఆర్పీఎఫ్ ఆమె నుంచి వివరణ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Don’t receive OTP? Resend