జపాన్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీయ్‌పై 21-19, 15-10తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి రిటైర్డ్ హర్ట్‌గా తప్పుకోవడంతో సింధు విజయం సాధించింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిస్తే ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా షట్లర్‌గా నిలవనుంది.
Login
Comments (0)