వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు
హైదరాబాద్: ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం ఉండాలన్నారు. ఈ ప్రాంతాల్లో అవసరమైతే మురుగు నీటి శుద్ధి కేంద్రాలు డిజైన్ చేయాలని సూచించారు. మెగా గ్రోత్ కారిడార్‌పై హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీఐలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Login
Comments (0)