ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె మార్కెట్కు గురువారం 1,220 టన్నుల టమాటా దిగుబడి రావడంతో ధరలు భారీగా పడిపోయాయి. కర్ణాటక, అనంతపురం నుంచి కూడా అధికంగా టమాటాలు రావడం, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 15 మంది రైతుల పంట అమ్ముడుకాకపోవడంతో వ్యాపారులు 15 కిలోల క్రేట్ను రూ.30 నుంచి రూ.50కే కొనుగోలు చేశారు.
Don’t receive OTP? Resend