మహిళా ఎస్ఐపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు: లోకేశ్
శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే సహించబోమన్నారు. మహిళా అధికారిపై దాష్టీకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Login
Comments (0)