కొరియా పర్యటన ముగించిన లోకేశ్
అమరావతి: దక్షిణ కొరియా అధికారిక పర్యటనలో 50కి పైగా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రపంచస్థాయి కంపెనీలు పెట్టుబడి ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను ఆయన వివరించారు.
Login
Comments (0)