ఏపీ ప్రభుత్వానికి కేటీఆర్ కితాబు
హైదరాబాద్: ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోందని, నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. మేడిగడ్డపై నివేదిక ఇచ్చింది ఎన్డీఎస్ఏ కాదని, ఎన్డీఏ అని వ్యాఖ్యానించారు.
Login
Comments (0)