ఒంటిమిట్టలో జాంబవంతుడి విగ్రహం
తిరుపతి: ఒంటిమిట్టలో జాంబవంతుడి విగ్రహం, హైలాండ్ అభివృద్ధికి టిటిడి రూ.21.7 కోట్లు మంజూరు చేసింది. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయాలను ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. తిరుపతి పరిపాలన భవనంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్కు రూ.10.20 కోట్లు ఆమోదించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆలయ రాజగోపురాలు, మండపాలు, పుష్కరిణి మరమ్మతులు, గోవిందరాజస్వామి ఆలయం పరిసరాల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Login
Comments (0)