భారత్‌లో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు ఆమోదం
భారత్: డెంగీ నివారణకు దేశంలో తొలి వ్యాక్సిన్ ‘QDENGA’కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. జపాన్‌కు చెందిన టకేడా బయోఫార్మాస్యూటికల్స్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను 4 నుంచి 60 ఏళ్ల వయసువారు తీసుకోవచ్చు. మూడు నెలల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. క్లినికల్ పరీక్షల్లో డెంగీ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని 84.1 శాతం వరకు తగ్గించినట్లు వెల్లడైంది.
Login
Comments (0)