దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరొక సారి పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజిల్పై దాదాపు 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి చమురు ధరలు పెరిగాయి. నాలుగు రోజుల క్రితం లీటర్ పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.3 చొప్పున పెంచారు. ఇంధనం ధరలు ముందు ముందు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
Don’t receive OTP? Resend