పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన నగరాలు, జాతీయ రహదారుల వెంట వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడు డిస్కంల పరిధిలో 444 ప్రాంతాలను గుర్తించగా, తొలి విడతలో 117 ఛార్జింగ్ స్టేషన్లు జాతీయ రహదారుల వెంట ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించింది.
Don’t receive OTP? Resend