అమరావతి: టమాటా రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందంటూ వైసిపి చేస్తున్న ప్రచారం వాస్తవ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో టమాటా సగటు ధర కిలోకు రూ.10.55గా ఉందని, మదనపల్లెలో రూ.11, వివిధ మార్కెట్లలో రూ.6 నుంచి రూ.16 వరకు ధరలు నమోదవుతున్నాయని తెలిపారు.
Don’t receive OTP? Resend