తమ్మినేని కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి: వర్ల
ఆంధ్రప్రదేశ్‌లో భూ కబ్జా కేసులో తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రూ.4 కోట్ల విలువైన భూమిని నకిలీ మరణ ధ్రువపత్రంతో కబ్జా చేశారని ఆరోపించారు. కేసులో మున్సిపల్ కమిషనర్, రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌ను కూడా నిందితులుగా చేర్చి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.
Login
Comments (0)