దుబాయ్: ఇరాన్ తో ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశ చమురు పరిశ్రమ మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటానని, దాడుల్ని ముమ్మరం చేస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన స్వరం మార్చారు. ఇరాన్‌తో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని, ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని చెప్పారు. ఇక జరగాల్సింది సంతకాలేనని చెప్పారు.
test
Don’t receive OTP? Resend