వాంగ్చుక్కు చికిత్స అందించండి: హైకోర్టు
దిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్కు ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన వైద్య చికిత్స అందించాలని దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఆయన 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. మరో 48 గంటలు దీక్ష కొనసాగితే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందన్న పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
Login
Comments (0)