డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
దిల్లీ: డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. డీజిల్‌పై లీటర్‌కు రూ.8.5 నుంచి రూ.15.5కు, ఏటీఎఫ్‌పై రూ.7.5 నుంచి రూ.14.5కు పెంచింది. మరోవైపు పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటర్‌కు రూ.4 నుంచి రూ.2.5కు తగ్గించింది. ఈ నిర్ణయాలు జులై 16 నుంచి రెండు వారాల పాటు అమల్లో ఉంటాయి.
Login
Comments (0)