జూనియర్ ఎన్టీఆర్ పేరుతో విరాళాలు ఇవ్వొద్దు
హైదరాబాద్: రా ఎన్టీఆర్కు హీరో జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని, ఆయన పేరుతో విరాళాలు కోరితే ఎవరూ ఇవ్వొద్దని జూనియర్ ఎన్టీఆర్ స్టేట్ ఫ్యాన్స్ కన్వీనర్ కృష్ణయాదవ్ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్కు సంబంధించిన అధికారిక ప్రకటనలన్నీ ఆయన కార్యాలయం నుంచే వస్తాయని, ప్రస్తుతం ఆయన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారని తెలిపారు. అభిమాన సంఘాల పేరుతో ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించారు.
Login
Comments (0)