త్వరలో నంది అవార్డుల ప్రదానం: మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: నంది అవార్డుల త్వరలోనే అందజేస్తామని టూరిజం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. రెండుమూడు నెలల్లో నంది అవార్డుల వేడుక నిర్వహిస్తామని, నంది నాటకోత్సవాలను కూడా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. నంది అవార్డులను చివరిసారిగా 2017 లో ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఈ అవార్డుల ఎంపిక ఆగిపోయింది.
Login
Comments (0)