అమరావతి: విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడలో వైద్య విద్యాసంస్థలు, ఇతర అకాడమీల ఏర్పాటుకు అదానీ ఫౌండేషన్‌కు 60.29 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రూ.2,168 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్, నర్సింగ్ కళాశాల, అంతర్జాతీయ పాఠశాల, స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయనుంది. ఈ భూములను ఎకరాకు రూ.15 లక్షల రాయితీ ధరకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Don’t receive OTP? Resend