గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ
అమరావతి: గన్నవరం విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టు కేటాయింపుల్లో అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. కేఎంవీ సంస్థతో తనకు సంబంధం ఉందన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. విచారణలో తన ప్రమేయం తేలితే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని పేర్కొన్నారు.
Login
Comments (0)