ఇరాన్‌పై ఆరో రోజు అమెరికా దాడులు
ఇరాన్‌పై అమెరికా వరుసగా ఆరో రోజు కూడా వైమానిక దాడులు కొనసాగించింది. దక్షిణ ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలు, రవాణా నెట్‌వర్క్‌లు, విమానాశ్రయాలు, సముద్ర సంబంధిత కేంద్రాలపై దాడులు జరిగినట్లు సమాచారం. బందర్ ఈ ఖమీర్‌లో రెండు వంతెనలు ధ్వంసమవగా, పలు నగరాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది.
Login
Comments (0)