తిరుపతి: తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. నిర్ణయాలను ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఉగాది పంచాంగం, ఒంటిమిట్ట కళ్యాణోత్సవ పుస్తకాలు ఆవిష్కరించారు. భక్తుల కోసం రూ.120 కోట్లతో వంటశాల ఏర్పాటుకు ఆమోదం ఇచ్చారు. వంటశాలను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందివిద్యా సంస్థల అభివృద్ధికి రూ.118.08 కోట్లు కేటాయించారు. టీటీడీ వార్షిక బడ్జెట్ను రూ.5456.26 కోట్లుగా ప్రతిపాదించారు. రిలయన్స్ సంస్థ సహకారం అందించనుంది.
Don’t receive OTP? Resend