ఇరాన్‌పై మరో 60 రోజుల దాడులకు ట్రంప్ ఆదేశం
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు జులై 7 నుంచి తిరిగి ప్రారంభమైనట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌కు అధికారికంగా తెలియజేశారు. వార్ పవర్స్ చట్టం ప్రకారం కొత్త 60 రోజుల గడువు ప్రారంభమైనట్లు పేర్కొంటూ నోటీసు పంపారు. అమెరికా ప్రజలు, జాతీయ భద్రత, విదేశాంగ ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ సైనిక చర్యలకు ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు
Login
Comments (0)