18 శాతానికి తగ్గనున్న అమెరికా సుంకాలు: ట్రంప్ ప్రకటన
డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. దాంతో భారత ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గనున్నాయి. దీనికి ప్రతిఫలంగా, ట్రంప్ ప్రకారం భారత్, రష్యన్ ఆయిల్ కొనుగోలును నిలిపేసి, అమెరికా నుండి (మరియు అవసరమైతే వెనిజుయేలా నుండి) నూనె కొనుగోళ్లపై దృష్టి పెట్టనుందని చెప్పారు. ట్రూత్ సోషల్ లో ఆయన ఈ ప్రకటన చేశారు.
Login
Comments (0)