త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి
అగర్తలా: త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసు ప్రధాన కార్యాలయంలోని తన కార్యాలయ బాత్రూంలో అపస్మాకర స్థితిలో ఉండగా సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి మాణిక్ సాహా డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు.
Login
Comments (0)