ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ పోలీసు అకాడమీలో తనను లైంగికంగా వేధించడంతో పాటు వ్యక్తిగత వీడియోలను భర్తకు పంపి ఇబ్బందులకు గురిచేశాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 18న కేసు నమోదు చేశారు. అదే కేసులో హైదరాబాద్ శివారులో ఆయనను అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Login
Comments (0)