మేడారం: సమ్మక్క-సారలమ్మ జాతర నేపధ్యంలో మేడారం రూట్ 163 జాతీయ రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో మేడారం ప్రధాన రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్లు, బస్సులు కిలోమీటర్ల మేర బారులు తీరివున్నాయి. గంట ప్రయాణం నాలుగైదు గంటలు పడుతుండటంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Don’t receive OTP? Resend