తమ్మినేని ముందస్తు బెయిల్పై తీర్పు రిజర్వు
ఆంధ్రప్రదేశ్లో భూమి ఫోర్జరీ కేసులో వైసిపి నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగుల ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వారిదే కీలక పాత్ర అని పోలీసుల తరఫు న్యాయవాది వాదించగా, దర్యాప్తు కొనసాగుతున్నందున ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. తీర్పును సోమవారం వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది.
Login
Comments (0)