ఆరుట్లలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ప్రభుత్వ స్కూల్
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాలను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో కలియతిరిగిన సీఎం.. అత్యాధునిక కిచెన్, ల్యాబ్స్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్‌రూమ్స్‌ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం సరదాగా ఫుట్‌బాల్ ఆడారు.
Login
Comments (0)