పుంగనూరు ఘర్షణపై నలుగురు సస్పెన్షన్
అమరావతి: పుంగనూరు టిడిపి ఇన్ఛార్జి నియామకంపై తిరుపతిలో జరిగిన ఘర్షణను తీవ్రంగా పరిగణించిన పార్టీ అధినేత చంద్రబాబు నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై 12 మందిపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Login
Comments (0)