త్రిభాషా విధానం 9వ తరగతి నుంచి వద్దు: సుప్రీంకోర్టు
9వ తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని అమలు చేయొద్దని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మౌఖికంగా సూచించింది. 5, 6 తరగతుల నుంచే మూడో భాషను ప్రవేశపెడితే విద్యార్థులు ప్రావీణ్యం సాధించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. 9వ తరగతిలో కొత్త భాషను ప్రవేశపెడితే విద్యార్థులపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని ధర్మాసనం పేర్కొంది.
Login
Comments (0)