దిల్లీ: విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై 20 రోజులకుపైగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణకు మూడు షరతులు విధించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌తో పాటు విద్యా వ్యవస్థ వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీట్ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇవ్వాలని, అవసరమైతే అగ్ర నేతలు ఆసుపత్రికి వచ్చి ఈ హామీలు ఇవ్వాలని కోరారు.
Don’t receive OTP? Resend